Brahmos Missile Pic

ప్రపంచంలోని 10 ప్రధాన తొక్కిసలాటలు

image

TV9 Telugu

01 February 2025

మన దేశంలో చాల శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి. అయితే భారత్ నుంచి ప్రయోగించిన క్షిపణి పాకిస్థాన్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది.?

మన దేశంలో చాల శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి. అయితే భారత్ నుంచి ప్రయోగించిన క్షిపణి పాకిస్థాన్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది.?

భారత్ నుంచి క్షిపణి ప్రయోగిస్తే.. పాకిస్థాన్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో భారత్‌లో నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

భారత్ నుంచి క్షిపణి ప్రయోగిస్తే.. పాకిస్థాన్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో భారత్‌లో నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

మార్చి 9, 2022న, బ్రహ్మోస్ క్షిపణి పొరపాటున ప్రయోగించింది. అది పాకిస్తాన్ సరిహద్దులో పడిపోయింది. దీంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది.

మార్చి 9, 2022న, బ్రహ్మోస్ క్షిపణి పొరపాటున ప్రయోగించింది. అది పాకిస్తాన్ సరిహద్దులో పడిపోయింది. దీంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది.

ఈ క్షిపణిని భారతదేశంలోని హర్యానాలోని అంబాలా నుండి ప్రయోగించారు. పొరపాటున ప్రయోగించినట్లు విచారణలో తేలింది.

భారత్ నుంచి పేల్చిన బ్రహ్మోస్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ జిల్లాలో పడిపోయింది. విషయం వెలుగులోకి రావడంతో వివాదం నెలకొంది.

భారత్‌కు చెందిన బ్రహ్మోస్‌ పాక్‌ సరిహద్దుకు చేరుకోవడానికి 3 నిమిషాల 44 సెకన్ల సమయం పట్టిందని దర్యాప్తులో తేలింది.

బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగ విషయం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాగా, ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.

ఈ ఘటన తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వారిలో ఒకరు కోర్టును ఆశ్రయించారు.