కాశ్మీర్‌లో ఎన్ని ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి?
25 April 2025
Prudvi Battula
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్, గుల్మార్గ్‌లను ప్రత్యేక పర్యాటక ప్రదేశాలుగా పరిగణిస్తారు. ఏటా చాలామంది ఇక్కడికి వెళ్తారు.
ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పర్యాటక ప్రదేశం పహల్గామ్‌లో టూరిస్టులపై ప్రమాదకరమైన ఉగ్రవాద దాడి జరిగింది.
పహల్గామ్‌లో జరిగిన ఈ ఉగ్రవాద దాడి బైసరన్ లోయలో జరిగింది. ఈ ఉగ్రవాద దాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు మరణించారు.
ఈ ఉగ్రవాద దాడిని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ నిర్వహించింది. ఈ దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిరసనలు వెల్లివెత్తాయి.
ఈ దాడి తర్వాత కేంద్ర ప్రభుతం పాకిస్థాన్ విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంది. కాశ్మీర్‌లో గతంలో చాలా ఉగ్రవాద దాడులు జరిగాయి.
కాశ్మీర్ లోపల ఎన్ని ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయో తెలుసా? ఈరోజు దీని గురించి మనం తెలుసుకుందాం రండి..
లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ బేస్‌గా పనిచేస్తున్నాయి.
అల్ బదర్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, జమాత్ ఉల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్‌లో చురుగ్గా పనిచేస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
గ్రేట్ వాల్ అఫ్ చైనాను కాలినడకన దాటడానికి ఎంత టైమ్ పడుతుంది?
షాజహాన్ నిర్మించిన టాప్ 10 స్మారక చిహ్నాలు..
దేశంలో టాప్ 10 క్లీనెస్ట్ సిటీస్.. 3 ఆంధ్రాలోనే..