భారతదేశంలో అత్యంత ధనిక రైతు ఎవరో తెలుసా..?

TV9 Telugu

05 May 2024

హాటెస్ట్ ప్రదేశాల జాబితాలో కాలిఫోర్నియా డెత్ వ్యాలీ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వేడి గాలులు ఎక్కువగా వీస్తాయి.

చైనాలో ఉన్న ఫ్లేమింగ్ మౌంటైన్ అనే ఈ ప్రాంతం హాటెస్ట్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ చాల వేడిగా ఉంటుంది.

ఇరాన్‌లో పెద్ద ఎడారి అయిన లట్ ఎడారి వేడి పరంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇక్కడ అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.

సహారా ఎడారికి వెళ్లడం ద్వారా, మీరు మండే వేడి ప్రదేశాన్ని అనుభవించవచ్చు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వేడి ఎడారి.

తిరత్ జివి ఇజ్రాయెల్‌లో ఉంది. ఇక్కడ వేడిని భరించడం అంత సులభం కాదు. ఎప్పుడు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.

ఎల్'అజీజియా లిబియాలోని వాయువ్య ప్రాంతంలో ఉంది. ఇది వేడికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేడిలో అసలు ఉండలేరు.

సోనోరన్ ఎడారి చాలా వేడి ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఘోరమైన వేడి ఉంది. బయంకరమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి.

డల్లోల్ ఇథియోపియాలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ ఉష్ణోగ్రతలు చాల ఎక్కువ. ఏడాది పొడవునా వేడిగా ఉంటుంది.