బాస్మతి బియ్యం చరిత్ర తెలుసా.!
12 September 2024
Battula Prudvi
ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం జాబితా విడుదల.
ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం మొదటి స్థానంలో బాస్మతి. రెండో స్థానంలో ఇటలీకి చెందిన అర్బోరియో. మూడో స్థానంలో పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్.
భారతీయ బాస్మతిలో ఎక్కువ ఫైబర్ ఉంది. అలాగే సువాసన, రుచి, పెద్ద ధాన్యాల కారణంగా బాస్మతికి ప్రత్యేక గుర్తింపు.
భారతీయులు పులావ్, బిర్యానీ, ఇతర వంటకాల్లో బాస్మతి వినియోగం. ప్రపంచానికి బాస్మతి బియ్యాన్ని సరఫరా చేస్తుంది భారత్.
ఇది పాకిస్తాన్‌లో సాగు చేయబడినప్పటికీ ఎగుమతి పరంగా భారతదేశం మొదటి స్థానంలో ఉంది. బాస్మతి సంస్కృత పదాలు వాస్, మయాప్‌తో రూపొందించడం జరిగింది.
వాస్ అంటే సువాసన. మయాప్ అంటే లోతు. మతి అనే పదానికి రాణి అనే అర్థం. అందుకే దీనిని సువాసనల రాణి అని పిలుస్తారు.
భారతదేశంలో బాస్మతి ఎక్కువగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లో సాగు చేస్తారు.
ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకం ప్రకారం.. హరప్పా-మొహెంజొదారో త్రవ్వకాలలో దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి