ఇక్కడ ఫస్ట్ నైట్ నుంచి వధువు అలాగే ఉండాల్సిందే..!
TV9 Telugu
12 October 2024
ఇక్కడ పెళ్లైన మొదటి రాత్రి నుంచి వధువు 5 రోజుల పాటు బట్టలు లేకుండా ఉంటుందట. అలాగే వరుడిపై కూడా ఆంక్షలు విధిస్తారు.
భారతదేశంలో అనేక రకాల సంప్రదాయాలు అనుసరిస్తుంటారు. వాటిలో కొన్ని ఆచారాలు ప్రజలు మనోభావాలను దెబ్బతీస్తాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో అలాంటి సంప్రదాయం ఒకటి కొనసాగుతోంది. ఆ ఆచారం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం.
కులు జిల్లాలోని మంకర్ణ లోయలోని పిన్ని గ్రామం. వివాహంలో ఇలాంటి చిత్ర విచిత్ర ఆచారాలు, సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్నారు.
పిన్ని గ్రామంలో పెళ్లయిన ఐదు రోజుల పాటు వధువు బట్టలు లేకుండా ఉండాల్సి వస్తుంది. అవును, ఇది విని మీరు ఆశ్చర్యపోయారు కాదా? అయితే ఇది నిజం.
పెళ్లి తర్వాత ఈ ఐదు రోజులు వధువు ఉన్నితో చేసిన బెల్టులను మాత్రమే ధరిస్తారు. ఇవి తప్ప ఒంటిపైన ఎలాంటి బట్టలు ఉండవు.
వీరి సంప్రదాయంలో వధువుకి మాత్రమే కాదు, వరుడికి కూడా వివాహ సమయంలో కొన్ని విషయాలపై ఆంక్షలు విధిస్తారు.
వరుడు 7 రోజుల పాటు మద్యం ముట్టకూడదు. వధూవరులిద్దరూ ఈ ఆచారాలను పాటిస్తే వారికి శుభం కలుగుతుందని నమ్మకం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి