ఈ అలవాట్లు ఉంటే పైల్స్ బారిన పడే అవకాశం ఉంది.. జాగ్రత్త సుమా

19 July 2024

TV9 Telugu

Pic credit - pexels

పైల్స్ సమస్య చాలా బాధాకరమైనది. ఎందుకంటే రోజూ మలాన్ని విసర్జజన సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

పైల్స్ సమస్య

మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల పైల్స్ సమస్య భాదపదేవారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కువగా నూనె, మసాలాలు, హార్డ్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటే.. పైల్స్‌‌ వచ్చే అవకాశం ఎక్కువ

మారిన జీవన శైలి 

పైల్స్ రెండు రకాలు. అంతర్గత పైల్స్ అంటే పురీషనాళం లోపల ఏర్పడే పైల్స్.. ఒకటి రెండోది బాహ్య పైల్స్ అంటే, పాయువు చుట్టూ చర్మం కింద ఏర్పడే పైల్స్.. ప్రేగు కదలికల సమయంలో నొప్పి , రక్తస్రావం  

లక్షణాలు ఏమిటి

పైల్స్ కారణంగా కూర్చోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. మలబద్ధకం కూడా సంభవిస్తుంది. దీని కారణంగా సమస్య మరింత పెరుగుతుంది. కనుక పైల్స్ విషయమలో కొన్ని నివారణ చర్యలు పాటించాలి.  

పైల్స్ నివారణ

పైల్స్ రోగులు ముఖ్యంగా వేయించిన, స్పైసీ ఫుడ్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. లేదంటే మలవిసర్జన సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఈ ఆహారనికి దూరంగా 

పైల్స్ విషయంలో మలబద్ధకం లేదా అజీర్ణం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కనుక అధిక కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోకుండా ఉండాలి.

పాల ఉత్పత్తులకు దూరంగా 

ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం, ధూమపానం మద్యం తాగడం, ఫ్యాటీ లివర్‌‌ సమస్య ఉన్నా మలబద్ధకాన్ని కలిగిస్తాయి. మలవిసర్జన సమయంలో చికాకు కలిగిస్తుంది.

చెడు అలవాట్ల కారణంగా