ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకండి
ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తినవద్దు. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండు తీసుకోకండి. కడుపు సమస్యలు వస్తాయి.
పొరపాటున కూడా పరగడుపున సలాడ్ తీసుకోకండి. జీర్ణక్రియ సమస్య వస్తుంది.
ఖాళీ కడుపుతో టీ, కాఫీలను తాగవద్దు. కెఫిన్ కడుపును ఇబ్బంది పెడుతుంది.
ఖాళీ కడుపుతో కారంతో ఉన్న పదార్ధాలు తినవద్దు. కడుపు మంట, గ్యాస్ లాంటివి వస్తాయి.
ఖాళీ కడుపుతో టమాటాలు తీసుకోవద్దు. అనారోగ్యం బారిన పడతారు.
ఖాళీ కడుపుతో లస్సీ తాగడం ఆరోగ్యానికి హానికరం. మజ్జిగ పదార్ధాలు శరీరానికి ఇబ్బంది.
జామ, నారింజ వంటి పండ్లను ఉదయాన్నే తినొద్దు. ఈ సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి ఇబ్బంది.
ఇక్కడ క్లిక్ చేయండి