కునుకమ్మ ఇటుచేరవే..!
కంటినిండా నిద్రపోవాలంటే ఈ అలవాట్లను అలవార్చుకోవాలి
నిద్రపోవడానికి 2, 3 గంటల ముందు నుంచి కాఫీ జోలికి అస్సలు వెళ్లకూడదు
నిద్రబోయే సమయంలో బ్రా ధరిస్తే అసౌకర్యంగా ఉంటుంది
అందుకే దాన్ని తీసేసి వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే హాయిగా నిద్రపడుతుంది
గది వాతావరణం వేడిగా ఉన్నా నిద్రపట్టదు.. గది కిటికీలు తీసి చల్ల గాలిని ఆస్వాదిస్తే కాసేపటికే హాయిగా నిద్ర పడుతుంది
నిద్రకుపక్రమించే ముందు గ్లాసుడు గోరువెచ్చనిపాలు తాగితే హాయిగా నిద్రపోతారు
పాలు తాగడం ఇష్టం లేనివారు గోరువెచ్చటి నీటితో స్నానం చేసినా నిద్రపడుతుంది
మెగ్నీషియం అధికంగా ఉండే పెరుగు, బాదం, డార్క్ చాక్లెట్, పాలకూర, గుమ్మడి విత్తనాలు లాంటివి రాత్రిళ్లు తింటే నిద్ర బాగా పడుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి