కమలాఫలం తింటే కలిగే ప్రయోజనాలు ఎన్నో..
సిట్రస్ జాతికి చెందిన
కమలాఫలం
రోగనిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుతుంది
కమలా ఫలం హృదయానికి టానిక్ వంటిది
గుండెకు బలాన్ని ఇస్తుంది.
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది
శరీరంలోని మాలిన్యాలను బహిష్కరించి దేహాన్ని శుద్ది చేస్తుంది
శరీరానికి తగిన పోషణను, శక్తిని ఇస్తుంది
పంటి చిగుళ్ళ నుంచి రక్తం
కారడం తగ్గుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి