ఇలాంటి వారు పొరపాటున కూడా వంకాయలు తినకూడదు!

16 February 2024

TV9 Telugu

వంకాయ కూరగాయలు సాధారణంగా ప్రతి సీజన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆహా ఏమి రుచి అనరా మై మరచి అంటూ వంకాయతో రకరకాల ఆహారాన్ని తయారు చేస్తారు. 

వంకాయ కూర

అయితే కొంతమంది వంకాయతో చేసిన పదార్ధాలను తినకూడదు. వంకాయ తినడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. 

ఆరోగ్యానికి చేటు 

ఎవరికైనా స్కిన్ అలెర్జీ ఉన్నట్లయితే.. వారు వంకాయలకు దూరంగా ఉండాలి.  వంకాయతో చేసిన వాటిని  తినడం వల్ల అలెర్జీ మరింత తీవ్రమవుతుంది

అలర్జీలు

కడుపు నొప్పి ఉన్నవారు లేదా అసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా వంకాయ  కూరగాయ తినకుండా ఉండాలి.

అసిడిటీ సమస్యలు

పైల్స్‌తో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ కూరను తినడం వల్ల హెమోరాయిడ్స్‌ సమస్య తీవ్రమవుతుంది. 

పైల్స్‌ సమస్య 

అంతే కాకుండా శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా వంకాయతో చేసిన పదార్ధాలకు దూరంగా ఉండాలి. రక్తహీనత ఉన్నవారిలో రక్తం ఏర్పడడాన్ని కష్టతరం చేస్తుంది

రక్తహీనత

కడుపులో రాళ్ల సమస్యతో సతమతమవుతున్నవారు పొరపాటున కూడా వంకాయలను  తినకూడదు.. వంకాయలో ఉండే ఆక్సలేట్ రాళ్లను మరింత పెంచుతుంది.

కడుపులో రాళ్ల