జస్ట్ రూ. 444.. ఆన్ చేస్తే చాలు దొమలన్నీ పరార్..

15 September 2023

రూ.444 విలువైన ఈ పరికరం ఇంట్లో దోమల బెడదను తగ్గిస్తుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆస్కారం లభిస్తుంది. దోమలను ఆకర్షించి చంపేస్తుంది.

మస్కిటో కిల్లర్:

దోమల వల్ల ఇబ్బంది పడుతున్నారా? దోమలను వదిలించుకోవడానికి చౌకైన మార్గాం ఒకటుంది. అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. 

మస్కిటో కిల్లర్

దోమలను చంపే దీపం చాలా శబ్దం చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ, అది వాస్తవం కాదు. ఈ ల్యాంప్ చాలా తక్కువ శబ్దం చేస్తుంది.

మస్కిటో కిల్లర్

ఈ దీపం USB పోర్ట్‌ను కలిగి ఉంది. USB కేబుల్ సహాయంతో ఈ దీపాన్ని సులభంగా ఛార్జ్ చేయవచ్చు. తద్వారా దీంతో కెమికల్ సమస్య కూడా ఉండదు. 

మస్కిటో కిల్లర్

కావాలంటే ఈ ల్యాంప్‌ని గోడకు వేలాడదీయవచ్చు. లేదా విద్యుత్ దీపాన్ని టేబుల్‌పై కూడా ఉంచవచ్చు. ఇది దోమలను తనవైపు ఆకర్షించి చంపేస్తుంది.

మస్కిటో కిల్లర్

ఈ విద్యుత్ దీపంతో మీకు ఉచిత బ్రష్ లభిస్తుంది. దాని సహాయంతో ఈ దీపాన్ని సులభంగా శుభ్రంగా చేసుకోవచ్చు. 

మస్కిటో కిల్లర్

మస్కిటో కిల్లర్ పరికరం ధరEloxee బ్రాండ్ ఎలక్ట్రిక్ ల్యాంప్ అమెజాన్‌లో 70 శాతం తగ్గింపు తర్వాత రూ. 444కి అందుబాటులో ఉంది. 

మస్కిటో కిల్లర్

దోమలను వదిలించుకునే అనేక పరికరాలు ఆన్‌లైన్‌లో చౌకగా లభిస్తాయి. మీరు ఈ విద్యుత్ ల్యాంప్‌ని ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. 

మస్కిటో కిల్లర్