ఒత్తైన జుట్టుకు సింపుల్ టిప్స్.. కలబందతో వీటిని కలపండి 

05 December 2023

శీతాకాలంలో జుట్టు బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. దీనికి కారణం తేమ లేకపోవడం. జుట్టు తేమగా ఉండడం కోసం కలబంద బెస్ట్ ఆప్షన్  

జుట్టు సంరక్షణ

అలోవెరాను ఆల్ రౌండర్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఆరోగ్యం, చర్మం, జుట్టు సంరక్షణలో ఉత్తమమైనది. జుట్టు సంరక్షణ కోసం ఈ వస్తువులను అందులో కలపండి.

అలోవెరా జెల్  

కలబంద జుట్టు రాలడం, సన్నబడటం లేదా పొడిగా కనిపించే సమస్యకు నివారణ. దీన్ని మెంతి గింజల పేస్ట్‌లో మిక్స్ చేసి, వారానికి ఒకసారి అప్లై చేయండి.

మెంతి గింజలు, అలోవెరా

జుట్టు నల్లగా , ఒత్తుగా ఉండటానికి ఉసిరి , అలోవెరా మిశ్రమం బెస్ట్ ఎంపిక. ఉసిరి పొడిలో కలబందను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి తేడా చూడండి

ఉసిరి ప్రయోజనాలు

ఈ మూడు విషయాలు జుట్టుకు వరం. మూడు చెంచాల అలోవెరా జెల్, అర చెంచా తేనె, రెండు చెంచాల కొబ్బరి నూనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి.

కొబ్బరి- తేనె- కలబంద

ఉల్లిపాయ రసం జుట్టుకు అనేక రకాలుగా మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసంలో అలోవెరా జెల్ కలిసి జుట్టుకు అప్లై చేయండి. 

ఉల్లిపాయ రసం కలబంద

కలబందను నేరుగా మీ జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో తేమ నిలిచి జుట్టు రాలడం తగ్గుతుంది.

అలోవెరా జెల్