గ్రీన్ టమాటాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఫైటో కెమికల్స్ కూడా అధికంగా లభిస్తాయి.
TV9 Telugu
గ్రీన్ టమాటాలో విటమిన్ ఏ, తోపాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
TV9 Telugu
ఇందులో ఉండే బీటా కెరాటిన్ కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. రోజూ ఒక పచ్చి టమాటా తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
TV9 Telugu
గ్రీన్ టమాటా రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. గ్రీన్ టమాటా తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
TV9 Telugu
గ్రీన్ టమాటాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చుతుంది. గ్రీన్ టమాటా తింటే ఆస్టియోపోరోసిస్ సమస్య దూరం అవుతుంది.
TV9 Telugu
గ్రీన్ టమాటాలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్రీన్ టమాటా తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.
TV9 Telugu
గ్రీన్ టమాటా తింటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రీన్ టమాటా తింటే చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు గ్రీన్ టమాటా బాగా ఉపయోగపడుతుంది.
TV9 Telugu
గ్రీన్ టమాటా తింటే ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. గ్రీన్ టమాటాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. గ్రీన్ టమాటా తింటే హై బీపీ సమస్య రాదు.