నారింజ గింజల్లో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..!
Jyothi Gadda
10 November 2024
Learn more
TV9 Telugu
నారింజ గింజలో కూడా ఎంతో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. సాధారణంగా నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది.
TV9 Telugu
నారింజలో సీజనల్ వ్యాధులతో పోరాడే గుణాలు ఉంటాయి. ఇకపై నారింజ పండు తిన్నాక గింజల్ని పారేయకండి. వీటిలో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
TV9 Telugu
ఇమ్యూనిటీ బలపరుస్తుంది.. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. సీజనల్ వ్యాధులు చుట్టుముట్టకుండా కాపాడుతుంది.
TV9 Telugu
నారింజ గింజల్లో ఎంతో ఆరోగ్యకరమైన పోషకాలున్నాయి. జలుబు వంటి సీజనల్ జబ్బుల నుంచి కాపాడుతుంది. ఆరోగ్యానికి కాదు చర్మానికి కూడా ఎంతో మంచిది.
TV9 Telugu
ఆరెంజ్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి చర్మ కణాలను కాపాడతాయి. ముఖ్యంగా మన చర్మ రంగును మెరుగుపరుస్తుంది.
TV9 Telugu
ఆరెంజ్ ను స్కిన్ కేర్ రొటీన్ లో కూడా ఉపయోగిస్తారు. ఇవి ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది.
TV9 Telugu
ఆరెంజ్ తో పాటు వాటి గింజలను కూడా తీసుకోవటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పేగు కదలికలు సులువుగా చేస్తుంది.
TV9 Telugu
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మలబద్ధక సమస్యలు నివారిస్తుంది. ఆరెంజ్ లో విటమిన్ సితో పాటు చర్మానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
TV9 Telugu
ఇక్కడ క్లిక్ చేయండి..