ప్రపంచంలోనే అత్యంత ధనిక నాయకుడు ఎవరో తెలుసా..?

TV9 Telugu

17 November 2024

కొందరికి కారు ప్రయాణాలు సరిపడవు. వాంతులు వేధిస్తాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రయాణానికి రెండు గంటల ముందే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

రెస్ట్‌ స్టాప్‌లు, పెట్రోల్‌ బంకులు, రెస్టారెంట్ల దగ్గర అంటువ్యాధులు సోకకుండా చేతులకు హ్యాండ్‌ శానిటైజర్‌ ఉపయోగిస్తూ ఉండాలి.

జీర్ణసంబంధ సమస్యలు తలెత్తకుండా బయటి భోజనాలకు బదులుగా పండ్లు, ప్రొటీన్‌ బార్స్‌, ఇంట్లో తయారు చేసుకుని వెంట తెచ్చుకున్న స్నాక్స్‌ తినాలి.

ప్రయాణానికి ముందు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా సరిపడా నీళ్లు తాగాలి. 8 గంటలు నిద్ర పోయేలా విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయాణానికి ముందు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా సరిపడా నీళ్లు తాగాలి. 8 గంటలు నిద్ర పోయేలా విశ్రాంతి తీసుకోవాలి.

తేలికపాటి బరువులనే హ్యాండ్‌ లగేజ్‌గా వాడుకోవాలి. మోయలేని బరువును భుజానికి, వీపుకు తగిలించుకోవడం వల్ల భుజం, వెన్ను నొప్పి వేధిస్తాయి.

వెంట్రుకలు బిగుతుగా వెనక్కి లాగి కట్టేసే హెయిర్‌ బ్యాండ్స్‌ వల్ల తలనొప్పులు వేధిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ వెంట్రుకలను వదిలేసి ఉంచాలి.

సన్‌స్ర్కీన్స్‌, ఇన్‌సెక్ట్‌ రిపెల్లెంట్స్‌తో పాటు జలుబు, దగ్గు, జ్వరాలకు సంబంధించిన సాధారణ మందులు, పెయిన్‌ కిల్లర్స్‌, అలర్జీ మందులు వెంట తీసుకువెళ్లాలి.