Thick Brush Stroke

స్ట్రాంగ్ హెయిర్ కోసం ఇంట్లోనే ప్రోటీన్ మాస్క్.. ఇలా తయారు చేసుకోండి..

Thick Brush Stroke

బలమైన జుట్టు కావాలంటే ప్రోటీన్స్ కావాలి.

Thick Brush Stroke

ఇందుకోసం హెయిర్ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.

Thick Brush Stroke

ఇంట్లోనే ప్రోటీన్ హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు.

Thick Brush Stroke

బటర్ 5 ముక్కలు, ఆముదం 5 స్పూన్స్, కొబ్బరి నూనె 2 స్పూన్స్, తేనె 1 స్పూన్, గుడ్డు 1, తాజా పెరుగు 1 కప్పు.

Thick Brush Stroke

ఒక గిన్నెలో కొబ్బరి నూనెను వేడి చేయాలి. మరొక గిన్నెలో బటర్‌ను కరిగించాలి. ఆ తరువాత అన్నీ కలిపి క్రీమ్‌లా మిక్స్ చేయాలి.

Thick Brush Stroke

ఈ క్రీమ్‌ను హెయిర్ స్కాల్ఫ్ నుంచి జుట్టు చివరల వరకు పూర్తిగా అప్లై చేయాలి.

Thick Brush Stroke

షవర్ క్యాప్‌తో కప్పి, ఒక గంట తరువాత సాధారణ నీటితో కడగాలి.

Thick Brush Stroke

ఇలా చేయడం వలన జుట్టు మృదువుగా, దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.