ఈ అలవాట్లు ఈ మెదడును పాడు చేస్తాయి.. జాగ్రత్త

శరీరానికి ఎలాంటి  వ్యాయామం లేకపోవడం

రోజుకు 7 గంటల కంటే  తక్కువ నిద్ర పోవడం

విపరీతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితం

స్మార్ట్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు ఎక్కువ సేపు గడపడం

నిత్యం జంక్‌ ఫుడ్‌ను తీసుకోవడం

 భారీ శబ్ధాలు వచ్చే  ప్రదేశంలో ఉండడం

నిత్యం నెగిటివ్‌  థింకింగ్‌తో ఉండడం