తిన్న తర్వాత ఈ పనులు చేయవద్దు.. ఆరోగ్యానికి చేటు.

20 November 2023

శరీరాన్ని సజావుగా నడపడానికి మనం ఆహారం తీసుకుంటాం. తినే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం.   

సంపూర్ణ ఆహారం 

ఆరోగ్యంగా ఉండటానికి తినడం చాలా ముఖ్యం. అయితే తిన్న తర్వాత చేసే కొన్ని తప్పులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. తిన్న తర్వాత ఏమి చేయకూడదో తెలుసా 

సరైన ఆహారపు అలవాట్లు

చాలామంది భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగుతారు. కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతుంది.  జీర్ణక్రియలో ఇబ్బందికి కారణమవుతుంది.

కాఫీ, టీలు

తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియలో వేగం తగ్గుతుంది. ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.  కడుపునొప్పి, అజీర్ణం వంటివి రావచ్చు

వెంటనే నీరు తాగడం 

తిన్న వెంటనే పండ్లు తినకూడదు. కేలరీలు పెరుగుతాయి. జీర్ణక్రియలో ఇబ్బంది కలుగుతుంది. 

 పండ్లు తినడం 

రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే ఊబకాయం, జీర్ణక్రియ సరిగా లేకపోవడంతో పాటు అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

వెంటనే నిద్ర 

చాలా మందికి తిన్న తర్వాత స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ని పెంచుతుంది.  రాత్రవేళ మంచిది కాదు. 

స్వీట్స్