నెయ్యితో రోటీని తినడం ఎవరికి మేలు? ఎవరికి అనారోగ్యం అంటే 

08 November 2024

TV9 Telugu

 Pic credit - Getty

భారతదేశంలో దేశీ నెయ్యిని ఆరోగ్యానికి ఒక వరంగా భావిస్తారు. విటమిన్ ఎ, సి, డి, ఇలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా అనేక పోషకాల స్టోర్‌హౌస్. దీనిలోని కాల్షియం ఎముకలను దృఢంగా మార్చుతుంది.

దేశీ నెయ్యి లక్షణాలు

భారతీయులు తినే ఆహారంలో ఒకటి గోధుమ రొట్టె. దీనితో నెయ్యిని కలిపి కొంతమంది తింటారు. ఈ కాంబినేషన్ శరీరానికి బలాన్ని ఇస్తుందని ప్రజల నమ్మకం.

దేశీ నెయ్యితో రోటీ

రోజూ నెయ్యితో రోటీని తినడం వలన విటమిన్ డి లోపం దూరం అవుతుందని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గౌతమ్ చెబుతున్నారు. అంతేకాదు దేశీ నెయ్యి అనేక ఇతర ముఖ్యమైన విటమిన్ల లోపాన్ని కూడా తీరుస్తుంది.

నిపుణులు సలహా 

శీతాకాలంలో నెయ్యి రోటీ తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయని నిపుణులు తెలిపారు. నూనెలకు బదులుగా సరైన మొత్తంలో దేశీ నెయ్యితో కూర కూడా ఆరోగ్యానికి మంచిది. 

ఆరోగ్యకరమైన కొవ్వులు

ఎముకల సమస్యలున్నవారికి నెయ్యి రోటీ మేలు చేస్తుంది. వాస్తవానికి నెయ్యిలో విటమిన్ K2 ఉంటుంది. ఈ విటమిన్ శరీరంలో కాల్షియం శోషణలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఎముకలకు ప్రయోజనం

రోటీ నెయ్యి తినడం వలన రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు కొవ్వులో కరిగే విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

రోగనిరోధక శక్తి 

కొంతమందికి నెయ్యి మంచిది కాదు. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రోటీ నెయ్యిని తినొద్దని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కిరణ్ గుప్తా చెబుతున్నారు. ఇలా తినడం వలన యూరిక్ యాసిడ్ స్థాయి పెరగవచ్చు.

ఎవరు రోటీనెయ్యి తినొద్దు అంటే