మీ శిశువుకు గణపతి పేరు పెట్టాలనుకుంటున్నారా.. మీకోసమే 

12 September 2023

ఆది పూజ్యుడు గణపతికి ఏదైనా శుభకార్యం ప్రారంభించడానికి  ముందు పూజలు చేయాలి. లేదంటే చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలు ఏర్పడతాయని విశ్వాసం

గణపతి పూజా సమయ శుభ దినాలలో  మీ ఇంటికి కొత్త అతిథి రాబోతున్నారా?   పుట్టబోయే బిడ్డకు ఈ పేరును ఎంచుకోండి

మయాంక్: ఈ పేరుకు శుభం, స్వచ్ఛమైన లేదా అదృష్టమని అర్థం. వీరు వ్యక్తులు నిజాయితీగా  పరిగణించబడతారు. కనుక కొడుకు జన్మిస్తే మయాంక్ అని పేరు పెట్టవచ్చు

శ్రేయ: గణేష్ చతుర్థి రోజున ఇంట్లోకి కొత్త అతిథి ప్రవేశం జరిగితే అది చాలా శుభప్రదం. గణేశుడికి శ్రేయ పేరు ఇష్టమైంది. శ్రేయ అంటే అందమైనది, మంగళకరమైనది. అదృష్టవంతురాలు

అవనిష్: ఈ పేరు మోడ్రన్ పేరుగా అనిపిస్తుంది.  దీని అర్థం భూదేవితో ముడిపడి ఉంది. భూమిపై అధికారం ఉన్న వ్యక్తి. కొడుకుకు ఈ పేరు పెట్టవచ్చు

శుభం: మంచి పని చేయడం స్వతహాగా శుభప్రదం. ఈ పేరుకి అర్ధం తాజాది. అంతేకాదు ఈ పేరులో  సంస్కృతి కూడా ప్రతిబింబిస్తుంది

అమేయ: ఈ పేరుకు పరిమితులు లేనివాడు అని అర్థం. గణేశుడికి సంబంధించిన ఈ పేరు చాలా ప్రత్యేకమైనది. కొత్తది. ఈ పేరు శిశువుకి బెస్ట్ ఎంపిక 

అనవ్: ఈ పేరు అంటే మానవత్వంతో నిండినవాడు అని  లేదా దయగలది అని అర్ధం. ఈ పేరు ఉన్న వ్యక్తులు శాంతియుతంగా ఉంటారు.