మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే అందంతోపాటు ఆనందం, వాస్తు పరంగా అంతా మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. ఈ ప్లాంట్ కు డబ్బును ఆకర్షించే గుణం ఉందంటారు.
TV9 Telugu
ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నట్టయితే, తూర్పు-పశ్చిమ దిశలో ఎప్పుడూ ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు.
TV9 Telugu
మనీ ప్లాంట్ పక్కన ఎరుపు రంగులో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు. చాలా మంది ఇంట్లోని వంటగదిలో మనీ ప్లాంట్ ఉంచుతారు. ఇలా పెట్టడం మంచిదికాదని చెబుతోంది వాస్తు.
TV9 Telugu
మీరు మనీప్లాంట్ కొనుగోలు చేసేటప్పుడు గుండె ఆకారపు ఆకులతో కూడిన మనీ ప్లాంట్‌ను కొనాలి. ఇది సంపద, శ్రేయస్సును తెస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాలను ప్రోత్సహిస్తుంది.
TV9 Telugu
ఎల్లప్పుడూ గ్రీన్ మనీ ప్లాంట్‌ని ఎంచుకోండి. మనీ ప్లాంట్‌పై మీరు ఎంత శ్రద్ధ చూపుతారనేది ముఖ్యం. ఆకులు పచ్చగా ఉంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్ధం.
TV9 Telugu
డ్రై మనీ ప్లాంట్ విపత్తు, దురదృష్టానికి సంకేతం. అందువల్ల, క్రమం తప్పకుండా నీరు పోయడం చాలా ముఖ్యం. మొక్క ఆకులు వాడిపోకూడదు. ఆరోగ్యంగా ఉండాలి.
TV9 Telugu
ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునేవారు మొక్కను నేల నుండి దూరంగా ఉంచడం మంచిది. ఆకులు ఎండిపోవడం లేదా వాడిపోతుంటే వాటిని కత్తిరంచండి.
TV9 Telugu
ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునేవారు మొక్కను నేల నుండి దూరంగా ఉంచడం మంచిది. ఆకులు ఎండిపోవడం లేదా వాడిపోతుంటే వాటిని కత్తిరంచండి.