స్థూలకాయంతో కాలేయానికి ముప్పే.. 

ఊబకాయం పెరుగుతుంటే, కాలేయ పరీక్ష చేయించండి

శరీరంలో కొవ్వు పెరిగితే కాలేయంలో కూడా కొవ్వు పెరుగుతుంది

అధిక BMIఉన్నవారిలో 60 శాతం మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి

ఫ్యాటీ లివర్‌తో పాటు షుగర్ వ్యాధి బారిన ఊబకాయలు 

చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి

సకాలంలో చికిత్స అందకపోతే కాలేయ వ్యాధులు 

లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం

కొన్ని సార్లు కాలేయ వైఫల్యానికి కూడా దారి తీస్తుంది