పంది కూర ఎక్కువగా తింటున్నారా.? అనారోగ్యాన్ని పాకెట్లో పెట్టుకున్నట్టే..
Prudvi Battula
Images: Pinterest
30 November 2025
పంది మాంసంలో ప్రోటీన్, ఇనుము వంటి పోషకాలు ఉన్నప్పటికీ అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్టు నిపుణులు అంటున్నారు.
పంది మాంసం
దశాబ్దాలుగా పంది మాంసం వినియోగం వల్ల చాలా నష్టాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ చాలా మంది దీన్ని తింటుంటారు.
నష్టాలు
పంది మాంసం క్యాన్సర్ కారకం. దీన్ని తింటే వల్ల కొలొరెక్టల్, పెద్దప్రేగు, మల క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
క్యాన్సర్ కారకం
స్త్రీలు దీన్ని రోజుకు 100 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ తీసుకొంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
రొమ్ము క్యాన్సర్
పంది మాంసంతో ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకు దీన్ని తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఊబకాయం
పంది మాంసంలో యెర్సినియా అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాణాంతకమని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
యెర్సినియా
2011లో జరిగిన ఓ అధ్యయనంలో పంది మాంసం రోజు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.
టైప్ 2 డయాబెటిస్
2012లో, 100,000 మందికి పైగా చేసిన ఒక అధ్యయనంలో పంది మాంసం తినడం అకాల మరణానికి దారితీయొచ్చని వెల్లడైంది.
అకాల మరణానికి దారితీయొచ్చు
మరిన్ని వెబ్ స్టోరీస్
రాత్రుళ్లు నిద్ర లేదా.? ఏ రాశి వారు ఏం చెయ్యాలంటే.?
బెస్ట్ సన్ రైజ్ చూడాలంటే.. ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..
ఈ టిప్స్ పాటిస్తే.. పసుపు రంగు క్లియర్.. మిల మిల మెరిసే దంతాలు..