పాలతో ఇవి తింటే అంతే సంగతులు.. ప్రమాదంతో సావాసం చేసినట్టే..
Prudvi Battula
Images: Pinterest
13 November 2025
పాలు తాగడం వల్ల గుండె సంబంధించిన సమస్యలను తగ్గుతాయి. పాలు గ్లూకోస్ టాలరెన్స్‌ను నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గుండె దూరం
వాస్తవానికి క్యాల్షియం, ప్రొటీన్, పెప్టైడ్స్, మెగ్నీషియం పాలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
శరీరానికి మేలు
దీనితో పాటు వృద్ధాప్యంలో సంభవించే బోలు ఎముకల వ్యాధి, ఎముకల పగుళ్ల నుంచి రక్షించడంలో పాలు సహాయపడుతుంది.
ఎముకలకు రక్షణ
పాలు తాగిన తర్వాత వీటిని తినకూడదని ఇంటి పెద్దలు తరచుగా చెబుతారు. పాలు తాగిన తర్వాత ఎలాంటివి దూరంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తరచుగా తాగాలి
పాలు తాగే ముందు ఉప్పుతో చేసిన ఆహార పదార్దాలను ఎప్పుడూ తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపుకు హాని కలుగుతుంది.
ఉప్పుతో పాలు
పప్పు, పులుపు తిన్న తర్వాత కూడా పాలు తాగడం మానేయాలి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
పప్పు, పులుపు
పాలు తాగిన తర్వాత చేపలు మరచిపోయి కూడా తినకూడదు. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
చేపలు
అలాగే పెరుగు కూడా తినకూడదు అంటున్నారు నిపుణులు. ఇది పాలతో చేసినప్పటికి ఆరోగ్యానికి హానికరం అన్నది వారి మాట.
పెరుగు
మరిన్ని వెబ్ స్టోరీస్
7 డేస్.. 7 జ్యువెలరీ.. ఏ రోజు ఎలాంటి నగలు ధరించాలంటే.?
ఇంట్లో అందరు మెచ్చేలా.. టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఎలా చెయ్యాలంటే.?
కాటేసే ముందు పాములు హెచ్చరిస్తాయా.?