చికెన్ లివర్‌లో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. ఐరన్, రిబోఫ్లేవిన్, విటమిన్ B12, విటమిన్ A, కాపర్, ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి, చర్మ, రక్త హీనత సమస్యలను తగ్గిస్తాయి.
TV9 Telugu
చికెన్ లివర్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్ బి12, ఐరన్, ఫోలేట్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి కావలసిన పౌష్టికాహారం దొరుకుతుంది.
TV9 Telugu
చికెన్ లివర్ లో ఫోలేట్ ఉంటుంది. ఇది లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. చికెన్ లివర్ తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి.
TV9 Telugu
చికెన్ లివర్ లో సెలీనియం ఉంటుంది. అది గుండెజబ్బుల నుంచి రక్షణ ఇచ్చి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు,ఇన్ఫెక్షన్లు, నులిపురుగుల సమస్యలు కూడా తగ్గుతాయి.
TV9 Telugu
చికెన్ లివర్ లో ఉండే పోషకాలు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చికెన్ లివర్ లో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది.
TV9 Telugu
చికెన్ లివర్ వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చు. చికెన్ లివర్ తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ దరిచేరకుండా ఉంటుంది.
TV9 Telugu
చికెన్ లివర్ వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చు. చికెన్ లివర్ తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ దరిచేరకుండా ఉంటుంది.
TV9 Telugu
చికెన్ లివర్ విటమిన్ B12 ఆరోగ్యకరమైన నాడి వ్యవస్థకు తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తి, నిరాశ, అయోమయం, చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి లివర్ బెస్ట్ ఆప్షన్.