వాటర్ క్యాన్స్‌లో నీరు తాగుతున్నారా..అనేక ఆరోగ్య సమస్యల ముప్పు..!

16 October 2023

ప్రతి ఒక్కరూ తాగునీటి కోసం వాటర్ క్యాన్స్ పై ఆధారపడుతున్నారు. వాటర్ క్యాన్‌లోని నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. పర్యావరణానికి ముప్పు

ఆరోగ్యానికి హానికరం 

నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ క్యాన్స్ పాతవి అయితే బయటపడేస్తారు. ఇలా చేయడం జల కాలుష్యం కావటానికి కారణమవుతున్నాయి

జల కాలుష్యం

ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనాలు నీటిలో కలిసి ఆ నీటిని తాగడం వలన రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అనారోగ్యానికి హానికరం

ఆరోగ్యానికి హానికలిగించే ప్లాస్టిక్ 

ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీటిని తాగడం వలన జీర్ణ సమస్యలు , హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, PCOS వంటి అనారోగ్యాల బారిన పడవచ్చు

జీర్ణ సమస్యలు

ఈ నీటిని తాగడంతో రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర పభావం చూపిస్తుంది. రసాయనాల వలన ఇమ్యూనిటీ శక్తి లోపిస్తుంది. 

ఇమ్యూనిటీ శక్తి

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లకు సూర్యరశ్మి పడడం వలన డయాక్సిన్ అనే హానికరమైన టాక్సిన్ విడుదల అవుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

రొమ్ము క్యాన్సర్

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లలో థాలేట్స్ అనే రసాయనం ఉండడం వలన ఆ నీటిని తాగడం వలన కాలేయ క్యాన్సర్ కరకం అవుతుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.

కాలేయ క్యాన్సర్

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లో ఉన్న బిస్ఫినాల్ అనే రసాయనం ఈస్ట్రోజెన్‌ పై ప్రభావాన్ని చూపిస్తుంది. మధుమేహం, ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలకు కారకులుగా మారతాయి

ఈస్ట్రోజెన్‌ పై ప్రభావం

ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీటిని నిల్వ ఉంచుకోవడం, త్రాగడం మానుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది

వాతావరణ కాలుష్యం