మందార పువ్వు టీ  తాగితే.. అనారోగ్యానికి ఫుల్ స్టాప్.. 

Prudvi Battula 

Images: Pinterest

26 November 2025

మందార పువ్వు టీ తాగడం వల్ల షుగర్, ఆందళన, తలనొప్పి, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మందార పువ్వు టీ

సాధారణంగా తలెత్తే హార్మోన్ల సమస్యలు, హైబీపి, స్కిన్ సమస్యలు మందార పువ్వు టీతో దూరం చేయొచ్చని చెబుతున్నారు.

స్కిన్ సమస్యలు దూరం

మందార పువ్వుల్లో దాగున్న ప్రత్యేక గుణాల కారణంగా మనసుని తేలికపరుస్తూ, ప్రశాంతంగా ఉంచడంలో సహాయపుడుతుంది.

మనసు ప్రశాంతంగా

మైగ్రేన్, మొటిమలు, చిగుళ్ళ సమస్యసల నివారణకు మందార పువ్వు టీ తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మైగ్రేన్ తగ్గుతుంది

మందార పువ్వు టీని క్రమం తప్పకుండా తాగినట్లయితే జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు నివారింపబడుతాయంటున్నారు.

జీర్ణ సమస్యలు ఉండవు

మందార పువ్వు టీని తయారు చేసుకోవాలంటే మందారపువ్వు, అర్జున బెరడు, బెల్లం పొడి, నల్లమిరియాలు, యాలకులు అవసరం పడుతాయి.

రెసిపీ

ఒక మందారపువ్వు, మూడు గ్రాముల అర్జున బెరడు పొడితో పాటు ఒక టీ స్పూన్ నల్లమిరియాల తీసుకొని పొడి తీసుకోవాలి.

తయారీ విధానం

అందులోకి ఒక గ్రాము శొంఠి పొడి తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు అయ్యే వరకూ సన్నని మంటపై మరిగిస్తే చాలు మందార పువ్వు టీ రెడీ.

శొంఠి పొడి