22 February 2024
మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
TV9 Telugu
మనీప్లాంట్ ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లలో కనిపిస్తుంది. ఇది ఇంటి అలంకరణకు కొరకు చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు.
అయితే, వాస్తు ప్రకారం కూడా మనీప్లాంట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కలిసొస్తుందని చ
ాలామంది నమ్ముతారు.
అయితే శాస్త్రీయంగా పరంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుందని అంటారు.
వాస్తు ప్రకారం కూడా ఇంట్లో మనీప్లాంట్ పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ధనవర్షం కురుస్త
ుందని నమ్ముతారు.
మనీప్లాంట్ చాలామంది శుభప్రదంగా పూజిస్తుంటారు. శుక్రవారం రోజు మనీప్లాంట్ కు పాలు సమర్పిస్తే లక్ష్మీకటాక్షం కలిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
అయితే మనీ ప్లాంట్‌ను ఎక్కడబడితే అక్కడ ఉంచకూడదని మన శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇంటికి ఆగ్నేయ దిశలో మనీప్లాంట్ మొక్కను నాటండి.
ఇంట్లోని ఈశాన్య భాగంలో ఉంచకూడదట. అలా ఉంచితే లాభం కంటే నష్టమే ఎక్కువట. ధన నష్టంతో పాటు ఇంట్లో వాళ్లు ఆనారోగ్యాల బారిన పడతారట
.
కుండీలో లేదా సీసాల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోని ఆర్థిక స్థితి మెరుగవుతుందట.
ఇక్కడ క్లిక్ చేయండి