జన్మాష్టమి 2023: భగవద్గీత నుండి తప్పక నేర్చుకోవలసిన 7 కోట్స్ 

09 September 2023

స్త్రీల జీవితంలో గర్భణీ దశ చాలా ముఖ్యమైన దశ. ఈ సమయంలో గర్భినిలు తమ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. 

గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండే శిశువు జన్మించడానికి ఈ సమయంలో మంచి విషయాలను ఆలోచించాలనే సలహా కూడా ఇస్తారు 

అదే సమయంలో శిశువు తెల్లగా అందంగా పుట్టడం కోసం గర్భిణీ కుంకుమపువ్వు పాలు తాగాలని  చెబుతారు. ఇలా చేయడం వలన తెల్లని బిడ్డ పుడుతుందని నమ్మకం. అయితే ఇది నిజమేనా?

అయితే గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తినడం వలన శిశువుపై ప్రభావాన్ని చూపుతుందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల ఆకలి మెరుగవుతుంది. డిప్రెషన్ బారిన పడకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు

కుంకుమపువ్వు ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో రోజుకు 5 గ్రా. కుంకుమపువ్వు మాత్రమే తినాలి

పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ కుంకుమపువ్వు ఎక్కువగా తినవద్దు