ఎక్కువగా బాధపడితే ఏ కంటి నుంచి ఫస్ట్ కన్నీరు వస్తుందో తెలుసా?
Samatha
3 august 2025
Credit: Instagram
బాధ పడటం ఏడవడం అనేది చాలా కామన్. బాధపడినప్పుడు కొంత మంది ఏడిస్తే మరికొంత మంది లోలోపలే కుమిలిపోతారు.
ఇక ఏడ్చినప్పుడు కళ్లలో నుంచి కన్నీరు రావడం అనేది సహజం. చాలా మంది తమ మనసులోని బాధను కన్నీరు ద్వారా బ
యటకు పంపుతారు.
అయితే చాలా మంది ఏడవడం మంచిది కాదు అని చెబుతారు. కానీ ఏడవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు
.
అంతే కాకుండా ఇది ఒత్తిడిని తగ్గించి, మనసును తేలికపరుస్తుందంట. శరీరంలోని అలసటను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు
అయితే ఏడ్చినప్పుడు కన్నీరు వస్తది.. మరీ మీరు బాధగా ఏడ్చినప్పుడు ఏ కన్నీటి నుంచి నీరు వస్తుందో గమని
ంచారా?
అవునండీ.. వినడానికి కాస్త వింతగా అనిపించినా, మనం సంతోషంలో ఉన్నప్పుడు ఒక కంటి నుంచి, బాధలో ఉన్నప్పుడు ఒక కంటి నుంచి నీరు వస్తుందంట.
ముఖ్యంగా, మనం చాలా బాధలో ఉండి ఏడ్చినప్పుడు ఎడమ కన్ను నుంచి కన్నీరు మొదట వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
అలాగే సంతోషంలో ఉన్నప్పుడు మాత్ర ఆనందబాష్పాలు మొదట కుడి కన్నీటి నుంచి వస్తాయని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయానికి అసలు రహస్యం ఇదే!
చాణక్య నీతి: డబ్బును కాపాడుకోవాలంటే అస్సలే చేయకూడని ఆరు పనులు ఇవే!
రక్తహీనతను తరిమికొట్టి.. సహజంగా హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే!