అతి పెద్ద స్వరం కలిగిన జంతువు ఎదో తెలుసా?
07 July 2025
Prudvi Battula
సింహం, ఏనుగు ప్రపంచంలోనే అత్యంత బిగ్గరగా శబ్దం చేసే జంతువులుగా పరిగణిస్తారు. కానీ అంతమించి శబ్ధం చేసే జంతువులు ఉన్నాయి.
సముద్రంలో నివసించే స్నాపర్ ష్రిమ్ప్ అనే చిన్న జీవి శబ్దాన్ని విని ఉండకపోవచ్చు. వాటి అరుపు చాలా గట్టిగా ఉంటుంది.
స్నాపర్ రొయ్యలు ఎంత పెద్ద శబ్దం చేస్తాయంటే వాటి శబ్దం 210 డెసిబుల్స్ వరకు ఉంటుంది. ఈ శబ్దం మానవ చెవులకు చాలా బిగ్గరగా ఉంటుంది.
స్నాపర్ ష్రిమ్ప్ పాదాలు సముద్రపు నీటిలో బుడగలను సృష్టిస్తాయి. అవి పగిలినప్పుడు, ఈ శబ్దం బయటకు వస్తుంది.
స్నాపర్ ష్రిమ్ప్ శబ్దం సహాయంతో, అది తన ఎరను స్పృహ కోల్పోయేలా చేస్తుంది. బిగ్గర అరుపులతో తన శత్రువులను కూడా తరిమివేస్తుంది.
స్నాపర్ ష్రిమ్ప్ శబ్దం నీటి అడుగున మానవులు ఏర్పాటు చేసిన సోనార్ వ్యవస్థలకు కూడా అంతరాయం కలిగిస్తుంది.
సముద్రంలో ఉండే ఈ చిన్న జీవి బలం పరిమాణం నుండి రాదని, సాంకేతికత, ప్రకృతి సృష్టి నుండి వస్తుందని తెలుస్తోంది.
సముద్ర ప్రపంచంలోని రహస్యాలను అందరూ తెలుసుకోలేరు. అది ఇప్పటికీ రహస్యాలతో నిండి ఉంది. ఎంత వెతికిన ఇంకా దొరుకుతూనే ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో మీకు తెలుసా?
అంతరిక్షంలో అత్యధిక సాటిలైట్లను కలిగిన దేశాలు ఇవే..
పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.?