ఎప్పుడూ చేతిలో ఉండే.. మీ మొబైల్ పూర్తి పేరు ఏంటో తెలుసా?

Samatha

28 july  2025

Credit: Instagram

ప్రస్తుతం స్మార్ట్ వినియోగం చాలా పెరిగిపోయింది. చిన్న వారి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది.

మానవ జీవితంలో ఇది కూడా ఒక భాగమైపోయింది. ప్రతి ఒక్కరూ 24 గంటలు ఫోన్‌ను చేతిలో పట్టుకొనే జీవనం సాగిస్తున్నారు.

ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా చేతిలో ఫోన్ ఉండటం అనేది కామన్ అయిపోయింది. కాగా, దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఎప్పుడూ చేతిలో పట్టుకొని తిరిగే మొబైల్ అసలు పేరు ఎవరికైనా తెలుసా? దీని గురించి చాలా మందికి తెలియదు. కాగా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలో చాలా మంది మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు కానీ, దీని అసలు పేరు ఏంటో చాలా మందికి తెలియదంట.

మనం పిలుచుకుంటున్నట్లు మొబైల్‌ దాని అసలు పేరు  ఇది కాదు, దీని కూడా ఇంకో పేరు ఉన్నది అని చెప్తున్నారు నిపుణులు.

రోజులో 24 గంటలు మన చేతిలో ఉంటూ అనేక సమస్యలకు పరిష్కారాలు చూపే మన మొబైల్‌ అసలు పేరు  ఇప్పుడు తెలుసుకోండి.

దీని  పూర్తి పేరు మోడిఫైడ్ ఆపరేషన్ బైట్ ఇంటిగ్రేషన్ లిమిటెడ్ ఎనర్జీ అంట. కానీ ఈ పేరు ఫోన్ వాడే చాలా మందికి తెలియదు. అందరూ మొబైల్ అంటారు అంతే