పాముల దేశం అని దేనిని పిలుస్తారో తెలుసా..?
TV9 Telugu
06 July 2024
ప్రపంచంలో అనేక అందమైన నగరాలు ఉన్నాయి. వాటిని చూడటానికి ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు కూడా వెళ్తుంటారు.
అత్యుత్తమ అందమైన నగరాలకు ర్యాకింగ్‌లు ఇవ్వడం చాలా కష్టం. అవి భౌగోళిక, వాతావరణ, అక్కడి స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు కూడా అందమైన నగరాల జాబితాలో టాప్‌లో ఉండడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి.
ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన, అందమైన నగరాల జాబితాను ఇటీవల విడుదల చేసారు అధికారులు.
పారిస్ ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం మొదటి స్థానంలో ఉంది.. దీని తర్వాత వెనిస్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది.
జపాన్‌కు చెందిన క్యోటో మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ప్రేగ్ నాలుగో స్థానంలో ఉందని నివేదిక చెబుతుంది.
బ్రెజిల్ నగరం రియో డి జెనీరో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఇది పర్వతాలు, పచ్చని అడవులతో నిండి ఉంది.
స్పానిష్ నగరం బార్సిలోనా ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. కేప్ టౌన్ దక్షిణాఫ్రికా నగరం ఆరవ స్థానంలో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి