18 September 2023
వర్షాకాలంలో ఈగలు వల్ల కలిగే ఇబ్బందులను వదిలించుకోవడానికి సులభమైన, దివ్యౌషధ పరిష్కారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే ఈగలు క్షణాల్లో మాయమవుతాయి.
వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లతోపాటు పరిసరాల్లో దోమలు, ఈగలు తదితర బెడద ఎక్కువవుతుంది. ఇంట్లో ఈగలు సంచరించడంతో అందరూ ఇబ్బంది పడుతారు.
ఈగలు తరచుగా ఆహారం, పానీయం మీదకు చేరుతాయి. ఇది వ్యాధి సంక్రమణకు కారణంగా మారుతాయి. ఒకటి రెండు వ్యాదులు కాదు చాలా రోగాలను ఈగలు మోసుకు తిరుగుతాయి.
ఈగలు తరచుగా ఆహారం, పానీయం మీదకు చేరుతాయి. ఇది వ్యాధి సంక్రమణకు కారణంగా మారుతాయి. ఒకటి రెండు వ్యాదులు కాదు చాలా రోగాలను ఈగలు మోసుకు తిరుగుతాయి.
అయితే ఎన్నో హోం రెమెడీస్ చేసినా కూడా ఈ ఈగలు ఇంటిని వదలవు. అలాంటప్పుడు ఏం చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
కాబట్టి వర్షాకాలంలో ఈగలు వల్ల కలిగే ఇబ్బందులను వదిలించుకోవడానికి సులభమైన, దివ్యౌషధ పరిష్కారం ఉంది. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే ఈగలు క్షణాల్లో మాయమవుతాయి
గృహ వినియోగాన్ని తీసుకొని ప్లాస్టిక్ కంటైనర్‌ను విసిరి, దానిలో చిన్న రంధ్రం చేయండి. ఈ రంధ్రాలు కంటైనర్ మూత యొక్క అన్ని వైపులా ఉండేలా చూసుకోండి.