పాలలో వీటిని కలిపి తినవద్దు.. వెరీ డేంజర్

04 December 2024

 Pic credit - Getty

TV9 Telugu

పౌష్టికాహారం తినే సమయంలో రుచిని పెంచేందుకు రకరకాల ఆహార పదార్థాలను మిక్స్ చేసి తింటాం.

రుచిని పెంచేందుకు

కానీ కొన్ని ఆహార పదార్థాలను కలపకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కొన్ని కాంబినేషన్స్‌ వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలతో కొన్నిటిని తినొద్దు.   

ఆరోగ్య సమస్యలు

పాలలో కొన్ని పదార్థాలు కలవవు. అలా పాలలో కలపకూడని కొన్ని ఆహారాల గురించి తెలుసుకోండి.. ఈ అలవాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

పాలతో కలపకూడనివి 

పాలుతో పాటు చేపలు, గుడ్లు, మాంసం తీసుకోవద్దు. ఇది కడుపునొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.

చేపలు, గుడ్లు, మాంసం

పుల్లని లేదా సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. విటమిన్ సి పోషకాలు పుష్కలంగా ఉన్న పండ్లను పాలతో కలపకూడదు.  

పుల్లని ఆహారం 

అనారోగ్యానికి దారితీసే పాలు , పెరుగును ఎల్లప్పుడూ కలిపి తినొద్దు. ఈ కాంబినేషన్ శరీరంలో అనేక రోగాలను కలిగిస్తుంది. కడుపు సమస్యలు, అంటు వ్యాధులకు కారణమవుతుందని ఆయుర్వేదం చెబుతుంది.

పాలతో పెరుగు

ముల్లంగితో పాలు తాగే అలవాటు అనారోగ్యానికి దారితీస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. 

ముల్లంగితో పాలు