ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? ఏదో సమస్య ఉన్నట్లే..
చాలా రోజులుగా ఛాతీలో నొప్పిగా ఉంటే
ఎక్కువ రోజుల నుంచి నిత్యం అలసటగా ఉండడం
చాలా కాలం నుంచి తీవ్రమైన తలనొప్పి
ఉన్నట్లుండి బరువు తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించాలి
శరీరంపై మచ్చలు ఏర్పడితే వెంటనే అలర్ట్ అవ్వాలి, ఏదో సమస్య ఉన్నట్లు
చాలా రోజుల నుంచి జుట్లు రాలితే వెంటనే అలర్ట్ అవ్వాలి
గురక ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి
చర్మ సంబంధిత సమస్యలు, దీర్ఘకాలంగా ఉంటే డాక్టర్లను సంప్రదించాలి
ఇక్కడ క్లిక్ చేయండి..