రైల్వే స్టేషన్లలో డిజిటల్‌ చెల్లింపులు

TV9 Telugu

10 February  2024

డిజిటల్‌ కార్యకలాపాలు నిర్వహించడంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ముందంజలో ఉంది.

ఆన్లైన్ ప్రెమెంట్స్ సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే మొతటి స్థానంలో ఉందన్న విషయాన్ని తాజాగా ప్రకటించిన రైల్వే అధికారులు.

అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్‌), టిక్కెట్‌ వెండింగ్‌ మిషన్‌తో పాటు అందుబాటులోకి యూపీఐ సేవలు.

యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌, ఆటోమేటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మిషిన్లు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషిన్లులో డిజిటల్ ప్రెమెంట్స్.

(యునైటెడ్ ప్రెమెంట్స్ ఇంటర్ఫేస్) యూపీఐ చెల్లింపులు ప్రవేశపెట్టడం వంటి అనేక చర్యలు తీసుకుంది దక్షణ మధ్య రైల్వే.

ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్‌ పరిధిలోని అన్ని ముఖ్యమైన నాన్‌-సబర్బన్‌ స్టేషన్లులో చర్యలు చేపట్టారు అధికారులు.

1-4, సబ్‌-అర్బన్‌ క్యాటగిరి స్టేషన్లలోని అన్ని ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్స్‌లో కూడా యూపీఐ ప్రెమెంట్స్.

అన్‌ రిజర్వ్‌డ్‌ టిక్కెటింగ్‌ సిస్టమ్‌ కౌంటర్లలోని పీవోఎస్‌లో యూపీఐ చెల్లింపుల విధానాన్ని ఏర్పాటు చేసింది.