చలికాలంలో రోజూ పెరుగు తినొచ్చా.. నిపుణుల సలహా ఏమిటంటే 

28 November 2024

 Pic credit - Getty

TV9 Telugu

చలికాలంలో పెరుగు, కొబ్బరి నీళ్లు వంటి తినక పోవడం మంచిది. ఇదే విషయంపై ఆయుర్వేద నిపుణులు కొన్ని విషయాలను పాటించడం ద్వారా చలి కాలంలో కూడా పెరుగును రోజూ తినవచ్చు అని చెబుతున్నారు.

చలికాలంలో పెరుగు తినడం

ఈ సీజన్ లో కూడా ప్రతిరోజూ తాజా పెరుగును తినవచ్చని డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పారు. రాత్రంతా ఉంచిన పెరుగుని తినకూడదన్నారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన పెరుగు తింటే జలుబు, దగ్గుకు కారణమవుతుంది.

నిపుణుడు సలహా 

శీతాకాలంలో పెరుగు తినాలనుకుంటే.. పెరుగుని ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తినాలి. రాత్రి వద్దు. చలికాలంలో కూడా పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాన్ని తప్పనిసరిగా తినాలి.

ఎప్పుడు తినాలి

దగ్గుతో బాధపడేవారు చలికాలంలో పొరపాటున కూడా పెరుగు తినకూడదని నిపుణులు తెలిపారు. సాధారణ ప్రజలు చలికాలంలో పెరుగు తినాలని అనుకుంటే అందులో పంచదార కలవద్దు అని అన్నారు. 

ఏ వ్యక్తులు తినకూడదంటే 

చలికాలంలో కూడా పెరుగు తినాలనుకుంటే సొరకాయ, పొట్లకాయ వంటి కూరగాయలతో కలిపి తినాలని డాక్టర్ కిరణ్ గుప్తా తెలిపారు. ఎందుకంటే ఈ విధంగా తింటే జీర్ణం అవడం సులభం అవుతుంది.

ఏ ఆహారం ఉత్తమమైనది

శీతాకాలంలో తాజా పెరుగు తినాలనుకుంటే.. పెరుగు తోడు పెట్టిన సమయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉదయం 6 గంటలకు పాలను తొడుపెట్టి మధ్యాహ్నం 12 లేదా 1 గంటలోపు తినవచ్చని నిపుణులు చెప్పారు.

పెరుగును ఎలా తినాలంటే

కావాలంటే పెరుగు రైతా చేసుకుని తినొచ్చు. బతువా ఆకు కూరతో కలిపి పెరుగు తింటే రెట్టింపు లాభాలు వస్తాయి. బతువాతో పాటు పెరుగును ఇతర శీతాకాలపు కూరగాయలతో కూడా కలిపి తినవచ్చు.

పెరుగు రైతా

ఈ సీజన్ లో కూడా ప్రతిరోజూ తాజా పెరుగును తినవచ్చని డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పారు. రాత్రంతా ఉంచిన పెరుగుని తినకూడదన్నారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన పెరుగు తింటే జలుబు, దగ్గుకు కారణమవుతుంది.

నిపుణుడు సలహా