రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం

Ravi Kiran

23 June 2024

శృంగారం మనలో సంతోషాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడమే కాకుండా.. ఆరోగ్య సంబంధాలపై కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తుంది.

రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం..

భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శృంగారంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం..

రోజూ శృంగారంతో పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే మితిమీరిన శృంగారం కూడా ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు.

రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం..

రోజూ శృంగారంతో గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు వ్యాయామ ప్రయోజనం, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుండటం.. ఆందోళన లాంటివి తగ్గుతాయట.

రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం..

రోజూ శృంగారంతో ప్రశాంతమైన నిద్ర రావడంతో పాటు భార్యాభర్తల మధ్య బంధం బలోపేతం అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం..

అటు ప్రోస్టేట్ గ్రంధి ఆరోగ్యంగా ఉండటం, నొప్పుల నివారణ, రక్తపోటును కంట్రోల్ లోకి రావడం, రోగనిరోధక వ్యవస్థకు బలోపేతం అవుతుందట.

రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం..