చాణక్య నీతి : ధనవంతులను కూడా పేదవారిగా చేసే చెడ్డ అలవాట్లు ఇవే!
Samatha
3 august 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది.
ముఖ్యంగా తన జీవితంలోని అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచిం
చి దాని ద్వారా ఎన్నో విషయాలు తెలిపారు.
చాణక్యుడు చెప్పినవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మచి, చెడు, బంధం, పేద, బలహీనులు, సక్సెస్, ఓటమి ఇల
ా చాలా విషయాల గురించి ఆయన తెలియజేశారు.
అలాగే ఏ ధనవంతుల ఇంట్లో ఇలాంటి అలవాట్లు ఉన్న వారు ఉంటారో, వారు చాలా పేద వారు అవ్వడం ఖాయం అని తెలిపాడు చాణక్యుడు.
సోమరితనం, సోమరితనం అనేది ప్రతి వ్యక్తికి పెద్ద శత్రువు, పనిని వాయిదా వేసి, సరైన నిర్ణయం తీసుకోలేని వ్యక్తి ఎంత
ధనం ఉన్నా పేదవాడేనంట.
చాణక్యుడి ప్రకారం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చేసే వ్యక్తి ఎప్పుడూ అప్పుల్లో కూరకపోయి, ఆందోళనకర జీవితాన్ని గడుపుతాడంట.
క్రమ శిక్షణ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం అయితే క్రమ శిక్షణ లేకుండా ఇంటి బాధ్యతలు పట్టించుకోని వ్యక్తి జీవితంలో
ఎదగలేడంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయానికి అసలు రహస్యం ఇదే!
చాణక్య నీతి: డబ్బును కాపాడుకోవాలంటే అస్సలే చేయకూడని ఆరు పనులు ఇవే!
రక్తహీనతను తరిమికొట్టి.. సహజంగా హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే!