TV9 Telugu
ఫ్లైట్‌లో నిలబడి ప్రయాణం చేయవచ్చా..?
16 Febraury 2024
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చాలా మంది బస్సులోనో, మెట్రోలోనో, రైలులోనో నిలబడి ప్రయాణించడం కనిపిస్తుంది.
ప్రయాణికులు తరచుగా ఒక విమానంలో కూర్చొని ప్రయాణిస్తుంటారు. ఇందులో నిలబడి ప్రయాణం ఎప్పుడు ఎవరు చూడలేదు.
ఫ్లైట్‌లో నిలబడి ప్రయాణం చేయవచ్చా లేదా అని ప్రజలు తరచుగా ఆలోచిస్తుంటారు. ఆలా నిలబడి ప్రయాణం చేయలేరని కొందరు నిపుణులు చెబుతుంటారు.
ఇటీవల జరిగిన ఒక ఆపరేషన్‌లో భాగంగా 36 గంటల్లో 14,325 మంది ప్రయాణికులు విమానంలో కూర్చొని కాకుండా నిలబడి ప్రయాణించారు.
ఫ్లైట్‌లో కూడా నిలబడి ప్రయాణించవచ్చని ఈ ఘటనతో నిరూపితమైంది.ప్రయాణికులు నిలబడి ప్రయాణించిన సందర్భంలో ఎటువంటి సమస్య రాలేదు.
అటువంటి పరిస్థితిలో విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు, ఎయిర్ హోస్టెస్ కొంత ఇబ్బంది పడ్డారన్నది వాస్తవం.
అయితే కొన్నిసార్లు విమానంలో ఇలా ప్రయాణం చేయడం వల్ల ప్రమాదం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు.
అంతేకాకుండా, విమానం టేకాఫ్ మరియు ల్యాండింగ్‌లో సమస్య ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు విమానయాన నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి