వెయిటింగ్ టిక్కెట్ ఉంటే రైలులో ప్రయాణించవచ్చా..?
TV9 Telugu
15 July 2024
భారతీయ రైల్వేలు ప్రపంచంలో 4వ అతిపెద్ద రైలు నెట్‌వర్క్ సంస్థ. రైలులో ప్రతిరోజూ వేళా మంది ప్రయాణం చేస్తారు.
వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టిక్కెట్‌పై మనం రైలులో ప్రయాణించవచ్చో లేదా అన్నదీ చాలా మంది ప్రజలలో ఉన్న ప్రశ్న.
చాల మందు రైలు ప్రయాణం కోసం చాల రోజుల ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. అయినా ఒక్కసారి వెయిటింగ్ లిస్ట్ వస్తుంది.
అయితే ఈ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయిన కొందమంది ప్రయాణం చేస్తారు. ఇకపై మీరు వెయిటింగ్ టిక్కెట్‌తో ప్రయాణించలేరు.
మీరు వెయిటింగ్ టికెట్ తీసుకుని AC లేదా స్లీపర్‌లో ప్రయాణిస్తే, TTE మిమ్మల్ని ముందు వచ్చే స్టేషన్‌లో దించేస్తారు.
లేకపోతే, రైలు చివరి స్టేషన్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఛార్జీతో పాటు రూ.440 జరిమానా కూడా వసూలు చేయవచ్చు.
మీరు బుక్ చేసిన టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటె మాత్రం జనరల్ బోగీలో మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది.
గతంలో వెయిటింగ్ టికెట్ తీసుకంటే, ఏసీ లేదా స్లీపర్ కోచ్‌లో ప్రయాణించే అవకాశం ఉండేది. ఇది ఇకపై నుంచి చెల్లదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి