పరగడుపున బొప్పాయి తింటున్నారా..?
Jyothi Gadda
02 March 2025
బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. దీని యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయ పడతాయి.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
బొప్పాయిలో విటమిన్-సీ, విటమిన్-ఈ, బేటా కెరోటిన్ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బొప్పాయిలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి.
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
300లకు పైగా రోగాలను నయం చేసే మునగకాయ..
ఖాళీ కడుపుతో ఈ ఒక్కజ్యూస్ తాగితే చాలు.. ఆరోగ్యానికి సంజీవని!
ముఖం మెరిసేందుకు రోజ్ వాటర్‌ను రాత్రిపూట ఇలా వాడితే సరి..!