హైదరాబాద్‌లోని ఈ రెస్టారెంట్‌లు.. బఫే వీరి ప్రత్యకత..

TV9 Telugu

22 May 2024

దావత్-ఎ-సెహ్రీ మాసబ్ ట్యాంక్ మెహదీపట్నం సమీపంలో ఉంది. 45 కంటే ఎక్కువ విభిన్న ఆహారాలతో ఆన్ లిమిటెడ్ బఫే వీరి ప్రత్యకత.

హోలీ జాలీ ఈట్స్ హైదరాబాద్‌లోని 100 అడుగుల రోడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్ 25కి పైగా రుచికరమైన వంటకాలను అందిస్తుంది.

ఫ్లెచాజో మెడిటరేనియన్, ఆసియా వంటకాలతో సహా 100 కంటే ఎక్కువ ఐటెమ్‌లు కలిగి ఉంది. కూకట్‌పల్లి, హై టెక్ సిటీలో కూడా ఉంది ఇది.

సాహిబ్ బార్బెక్యూ రెస్టారెంట్ శాఖాహారం, మాంసాహారంలో 65కి పైగా వంటకాలను అందిస్తుంది. హైటెక్ సిటీలోని ఓహ్రిస్ సైబర్ గ్రబ్‌లో ఉంది.

మంచి బాఫే 200కి పైగా రుచికరమైన వంటకాలను కలిగి ఉన్న ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లో అతిపెద్ద బఫే. ఇది గచ్చిబౌలిలో ఉంది.

మీడియో హైటెక్ సిటీ మెయిన్ రోడ్‌లోని స్కైవ్యూ 10 నడిబొడ్డున ఉంది. మీరు 60 రకాల ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.

కోల్‌పార్క్ గచ్చిబౌలిలో ఉంది.ఇది ఆహార నాణ్యతకు, పేరుగాంచిన భారతీయ, అరేబియన్, ఇటాలియన్, చైనీస్ లో 35+ ఐటమ్‌లను అందిస్తుంది.

బార్బెక్యూ హోలిక్ 150 కంటే ఎక్కువ ఐటెమ్‌లతో బఫే సర్వ్ చేస్తుంది. కొండాపూర్‌లో ఉన్న ఈ రెస్టారెంట్ ఆహార ప్రియులకు నిజమైన స్వర్గధామం