వర్షంలో ఈ ప్రదేశాలు స్వర్గాన్నీ తలపిస్తాయి..
TV9 Telugu
01 July 2024
అరకు వర్షంలో స్వరాగాన్ని మించేలా కనువిందు చేస్తుంది. ట్రైన్ జర్నీ అయితే అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది.
వానాకాలంలో చూడదగ్గ ప్రదేశాల్లో కూర్గ్ ఒకటి. రోడ్లుకి రెండు పక్కలా కాఫీ ఎస్టేట్స్ & పెప్పర్ తోటలు, జలపాతాలతో కనువిందు చేస్తుంది.
కొడైకెనాల్ కూడా వర్షంలో అనువైన ప్రదేశం. వాన పడినప్పుడు ఈ ప్రదేశం అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి.
వర్షంలో కేరళలోని మున్నార్ ఒక్కసారైన చూడాలి. ఈ సమయంలో ఈ ప్రదేశం పర్యటించినవారికి స్వర్గం భువిపైనే ఉందేమో అనే భావన కలుగుతుంది.
వర్షాకాలంలో చూడాల్సిన మరో అద్భుత ప్రదేశం కేరళ అలెప్పి. ఇక్కడ బ్యాక్ వాటర్స్ లైఫ్ లో ఒక్కసారైన చూడాల్సిందే.
వర్షంలో తమిళనాడులోని ఊటీ, కూనూర్ టూర్ జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఊటీ, కూనూర్ 19 కిలోమీటర్లు మాత్రమే.
కేరళలోని వాయనాడ్ రుతుపవనల సమయంలో చూడాల్సిన బెస్ట్ ప్రదేశ్. ప్రయోగాత్మక బసలు, చెట్టుపై ఇళ్లకు ప్రసిద్ధి.
కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ కాలనీ కూడా వర్షంలో బెస్ట్ ప్లేస్. ఇది ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి