గుంటూరులో ఈ హోటల్స్ లో బిర్యానీ రుచి ఔరా..
TV9 Telugu
09 July 2024
హోటల్ సుబానీ బిర్యానీ గుంటూరులోని సీతారాం నగర్ లో మిర్చి యార్డ్ పక్కన ఉంది. ఇక్కడ బిర్యానీ టెస్ట్ అదుర్స్.
గుంటూరులో మరో బెస్ట్ బిర్యానీ సెంటర్ బిలాల్ హోటల్. ఇది కొత్తపేటలో ఉన్న అన్నపూర్ణ లాడ్జ్ పక్కన ఉంది.
వైస్రాయ్ బిర్యానీ పాయింట్ కూడా బెస్ట్ బిర్యానీ అందిస్తుంది. గుంటూరులోని అరండేల్‌పేట ఆంధ్రా బ్యాంక్ వెనుక ఉంది.
గుంటూరులోని నవభారత్ నగర్ లో S.V.N కాలనీలో ఉన్న ముబారక్ బిర్యానీ ఉంది. ఇక్కడ బిర్యానీ రుచి ఒక్కసారైన చూడాలి.
గుంటూరు రైలుపేటతోమి చెన్నై తాళ్లప్పకట్టి బిర్యానీలో ఈ జాబితాలో ఒకటి. ఇక్కడ బిర్యానీ రుచి ఆమోఘంగా ఉంటుంది.
బిస్మిల్లా బిర్యానీ పాయింట్ గుంటూరులోని పొత్తూరు వారి తోటలో ఉంది. ఇక్కడ బిర్యానీ తింటే అః అనాల్సిందే.
హోటల్ బాబు బిర్యానీ పాయింట్ గుంటూరులోని ఏటుకూరు రోడ్ లో ఏటుకూరు బస్టాప్ దగ్గర ఉంది. ఇది రుచికరమైన బిర్యానీ ప్రసిద్ధి.
న్యూ హోటల్ మద్రాస్ బిలాల్ కూడా గుంటూరు ప్రజలకు బెస్ట్ బిర్యానీ సర్వ్ చేస్తుంది. ఇది పొత్తూరు వారి తోటలో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి