పిల్లల బ్రెయిన్‌ షార్ప్‌గా మారాలంటే వంటల్లో ఈ నూనె వాడాల్సిందే

27 August 2024

TV9 Telugu

TV9 Telugu

ఇంట్లో పిల్లలు ఉంటే వారి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు ఏమి తినిపించాలి నుంచి ఎలా ఉడికించాలి వరకు ప్రతిదీ ముఖ్యం. లేదంటే పిల్లలు త్వరగా జబ్బుల బారిన పడతారు

TV9 Telugu

అయితే వంటకు ఉపయోగించడానికి మార్కెట్లో దొరికే అన్ని రకాల నూనెలు ఆరోగ్యానికి మంచివి కావు. వాడే ముందు నూనెలోని పోషక విలువను తప్పనిసరిగా తెలుసుకోవాలి

TV9 Telugu

పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే నూనెల్లో మస్టర్డ్ ఆయిల్ ఒకటి. దీనిని మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆవాల నూనెలో ఒమేగా 3 అధికంగా ఉంటుంది

TV9 Telugu

చాలా మంది ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగిస్తారు. ఒమేగా 3 పుష్కలంగా ఉన్న ఈ నూనెలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి

TV9 Telugu

మొక్కజొన్న నూనెలో విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె ఒమేగా త్రీ, సిక్స్ ఉండటం వల్ల పిల్లల మెదడు నిర్మాణంలో ఇవి ప్రభావవంతంగా ఉంటాయి

TV9 Telugu

పామాయిల్ల్‌లో విటమిన్ ఎ, ఇ కూడా ఉంటాయి. అయితే ఈ నూనెను ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం ఉంటుంది. అందువల్ల చాలా మంది పామాయిల్‌ను వాడేందుకు భయపడుతుంటారు

TV9 Telugu

సోయాబీన్ ఆయిల్ గుండె, చర్మం, ఎముకలకు చాలా ఉపయోగకరంగా, ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ, కె, ఒమేగా త్రీ ఉన్నాయి

TV9 Telugu

చేప నూనె పిల్లలు పిల్లలు కూడా తినవచ్చు. కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఈ నూనెను వాడటానికి ముందు వైద్యుల సలహా తీసుకోవాలి