షుగర్‌తో బాధపడేవారు కచ్చితంగా ఆహారంలో పిస్తాను బాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
షుగర్ పేషెంట్స్‌కి వాల్‌నట్స్ కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.
బాదం కూడా షుగర్ పేషెంట్స్‌కి ఎంతగానో ఉపయోగపడతాయి ఇందులోని ఫైబర్, విటమిన్-ఈ, విటమిన్-బి12, మెగ్నీషియం వంటివి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగడుతుంది.
పేదల బాదంగా పిలుచుకునే వేరు శెనగ కూడా షుగర్ పేషెంట్స్‌కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని ప్రొటీన్లు, ఫైబర్ కంటెట్ంట్ రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తాయి.
జీడపప్పు కూడా షుర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. వీటిలోని యాంటీ డయాబెటిక్ గుణాలు కొలెస్ట్రాల్‌తో పాటు షుగర్ లెవల్స్‌ను కూడా తగ్గించడంలో ఉపయోగపడతాయి.
ఎండు ద్రాక్ష కూడా షుగర్ పేషెంట్స్‌కి బాగా ఉపయోగపడతాయి. ఇందులోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తే.. ఫైబర్ కంటెంట్ షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.