వర్షంలో ఈ సముద్ర తీరాలను చూస్తే కన్నుల విందు..
TV9 Telugu
24 July 2024
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం బీచ్‌లకు చాల ఫేమస్. వర్షాకాలం రోజుల్లో ఇక్కడ తీరప్రాంతం స్వర్గాన్ని తలపిస్తుంది.
వర్షంలో ఇక్కడ సముద్ర తీరాన్ని చేస్తే తిరిగి రావడానికి ఇష్టపడారు. వైజాగ్ తీరప్రాంతాన్ని ఒక్కసారైన సందర్సించాలి.
గోవాలో ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. ఈ వర్షాకాలంలోనే గోవాను సందర్శించవచ్చు. అక్కడి నైట్ లైఫ్, బీచ్ పార్టీలు మీకు చాలా నచ్చుతాయి.
దక్షిణ భారతదేశంలోని అందమైన బీచ్‌ల్లో కార్వార్ బీచ్ కూడా ప్రముఖమైనది. ఈ ప్రదేశాల్లో సూర్యస్తమయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
ఇక్కడికి వెళ్తే కర్వార్‌తో పాటు దానికి దగ్గరలోనే ఉన్న మజ్లీ, టిల్మతి బీచ్‌లను కూడా సందర్శించవచ్చు.
కేరళ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. అలాంటి అందాలను కలబోసుకున్న కొచ్చి బీచ్ పచ్చదనంతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో మీరు వర్షాకాలంలో వచ్చే సెలవులను కొచ్చి బీచ్‌ను సందర్శించుకోవాడానికి కేటాయించుకోండి. చాలా అధ్బుతమైన సమయాన్ని గడుపుతారు.
కేరళలోని మరో అందమైన బీజ్ అలప్పుజ బీచ్. ఇది పర్యాటకులకు ఎప్పుడూ ఆకర్షించే పర్యాటక ప్రాంతం. ఈ ప్రదేశంలో మీరు చాలా మంచి సమయాన్ని గడపగలరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి