గోమూత్రం ఆరోగ్యానికి ఓ వరం..  దీర్ఘాయుష్షును ఇచ్చే దివ్య ఔషధం.. 

11 November 2024

TV9 Telugu

 Pic credit - Getty

గోవుకి హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. ఆవు, ఆవు పాలు, ఆవు పేడ, గో మూత్రం ఉపయోగించడంలో భారతీయ సంస్కృతిలో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సంప్రదాయం 5000 సంవత్సరాలకు పైగా ఉంది.

గోమాతకు ప్రాముఖ్యత

గర్భవతి అయిన ఆవు నుంచి వచ్చే మూత్రంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందించే ప్రత్యేక ఖనిజాలు, హార్మోన్లు ఉన్నాయని నమ్ముతారు.  

ఆవు మూత్రంతో ప్రయోజనాలు 

పుర్వీకులు గోమూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని.. వ్యాధుల నివారణం కోసం తాగేవారు. ఇదే విషయాన్నీ నేటి విదేశీ వైద్యులు సైతం అంగీకరించారు. 

విదేశీ వైద్యులు సైతం 

రోజూ గో మూత్రం తాగితే శరీరంలో ఉన్న అనేక రకాల వ్యాధులు తొలి దశలోనే నయం అవుతాయి. పూర్వీకులు కుష్టు వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించేవారు 

తొలి దశలోనే వ్యాధులు నయం

కాలేయం చక్కగా పనిచేయడానికి గోమూత్రం ఓ దివ్య ఔషధం. నిత్యం గోమూత్రం సేవిస్తే  కాలేయం అద్బుతంగా పనిచేస్తుంది.

దివ్య ఔషధం.

గోమూత్ర పెప్టిక్ అల్సర్స్, ఆస్తమా, గుండెపోటు, బ్రెయిన్ హేమరేజ్ లతో పాటు కొన్ని కాలేయ వ్యాధుల చికిత్సలో కూడా సహాయపడుతుంది. 

వ్యాధుల చికిత్సలో 

శరీరంలోని హనికరమైన పదార్థలను గోమూత్రం హరించివేస్తుంది. రక్తంలో ఉండే మలినాలను గోమూత్రంలో ఉండే నత్రజని హరించివేస్తుంది.

రక్తంలోని మలినాలను 

గోమూత్రం USA లో ఒక అంతర్జాతీయ సంస్థ గోమూత్రం కాన్సర్ నిర్మూలన క్రమంలో అత్యంత ఉపయోగకరం అని పేటెంట్ అప్లై చేసి పొందింది..పేటెంట్ సంఖ్య : US6410059B1

గోమూత్రంపై అమెరికా పేటెంట్ 

గోమూత్ర అనేది వివిధ రకాల వ్యాధులకు విషరహిత ఔషధం. ఇక్కడ ఇచ్చిన సమాచారం ఆయుర్వేద గ్రంథాలు, ఆయుర్వేద నిపుణుల నుంచి సేకరించింది మాత్రమే.. 

 విషరహిత ఔషధం